ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బాలా త్రిపురసుందరీ దేవి దర్శనానికి భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం… క్యూలైన్లలో భక్తినామస్మరణతో ముందుకు సాగుతున్న భక్తులు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 10:36 AMకి 3,226 వీక్షణలు
బాలా త్రిపురసుందరీ దేవి దర్శనానికి భక్తుల రద్దీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో భక్తిశ్రద్ధలతో ముందుకు సాగుతూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నిర్వహణతో పాటు తాగునీరు, వైద్యసేవలు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై దృష్టి సారించారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086