ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

డిజిటల్ అరెస్టు ఉచ్చులో రూ.71.30 లక్షలు

విశ్రాంత ఇంజినీర్‌ను ఐదు రోజులపాటు వీడియో కాల్‌లో నిర్బంధించిన మోసగాళ్లు పోలీసులమంటూ బెదిరించి పలు ఖాతాలకు నగదు బదిలీ మోసం గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 3:50 PMకి 3,360 వీక్షణలు
డిజిటల్ అరెస్టు ఉచ్చులో రూ.71.30 లక్షలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 (ఆంధ్రప్రభ): విజయవాడలో డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. నగరంలోని పటమట నాగార్జున నగర్‌కు చెందిన 80 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్‌ను తమ వలలో వేసుకుని రూ.71.30 లక్షలు కాజేశారు. పోలీసు అధికారులమంటూ పరిచయం చేసుకున్న మోసగాళ్లు ఆయనపై కేసు నమోదైందని బెదిరించారు. ఐదు రోజులపాటు వీడియో కాల్‌లో ఉంచి బయటివారితో మాట్లాడకుండా భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కేసు నుంచి బయటపడాలంటే నగదు బదిలీ చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు విడతలవారీగా రూ.71.30 లక్షలను మోసగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు పంపించారు. డబ్బు బదిలీ అనంతరం మోసగాళ్లు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించారు. వెంటనే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నగదు వెళ్లిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, వీడియో కాల్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఎవరినీ వీడియో కాల్‌లో డిజిటల్ అరెస్టు చేయరని, ఇటువంటి బెదిరింపులకు భయపడి నగదు పంపవద్దని అధికారులు

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086