ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కేఎల్‌ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

నాలుగో అంతస్తులోని శీతలీకరణ యంత్రంలో విద్యుత్‌ అంతరాయం… పేలుడు శబ్దాలతో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తం… మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.. తప్పిన పెనుప్రమాదం…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 9:48 AMకి 3,262 వీక్షణలు
కేఎల్‌ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో అగ్నిప్రమాదం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మంగళగిరి, అక్టోబర్‌ 2: తాడేపల్లి మండల పరిధిలోని కేఎల్‌ విశ్వవిద్యాలయ గ్రంథాలయ భవనంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని శీతలీకరణ యంత్రంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడి మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు శబ్దాలు వినిపించడంతోపాటు అగ్నికీలలు భవనం వెలుపలకు కనిపించడంతో ప్రాంగణంలోని విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంగళగిరి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వ్యవస్థ నుంచి నీరు విడుదల కావడంతో మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086