ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

రూ.30,156 కోట్లతో భారీ ప్రాజెక్టు

అమరావతి జలధారకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం… 27.36 లక్షల కుటుంబాలకు కొత్త కుళాయి కనెక్షన్లు… రాష్ట్రవ్యాప్తంగా 50,315 అభివృద్ధి పనులు…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 11:09 AMకి 1,856 వీక్షణలు
రూ.30,156 కోట్లతో భారీ ప్రాజెక్టు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్‌ 5: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జల్‌జీవన్‌ మిషన్‌ 2.0లో భాగంగా రూపొందించిన ‘అమరావతి జలధార’ పథకాన్ని కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.30,156.12 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు కొత్తగా 27.36 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. అమరావతి జలధార ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటి వనరుల అభివృద్ధి, పైపులైన్ల నిర్మాణం, నిల్వ సామర్థ్యం పెంపుతోపాటు సరఫరా వ్యవస్థల ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,315 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పథకం పూర్తయితే లక్షలాది కుటుంబాలకు ఇంటి వద్దకే సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086