ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దేశాయిపేట టిడ్కో కాలనీలో ఉచిత వైద్య శిబిరం

90 మందికి పైగా బీపీ, షుగర్‌, రక్త పరీక్షలు… అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ… డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 6:37 PMకి 4,218 వీక్షణలు
దేశాయిపేట టిడ్కో కాలనీలో ఉచిత వైద్య శిబిరం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, అక్టోబరు 5: దేశాయిపేటలోని గో సంఘం టిడ్కో కాలనీలో దావతే ఇస్లామీ ఇండియాకు చెందిన గరీబ్‌ నవాజ్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్యారవీ షరీఫ్‌ను పురస్కరించుకొని ప్రభుత్వ వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 90 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానికులకు బీపీ, షుగర్‌, రక్త పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం గౌసే ఆజం రజియల్లాహు అన్హు చిరస్మరణ సభ నిర్వహించారు. వైద్య శిబిరం నిర్వహణకు అనుమతించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత గురువులు, ఇనుగుదురుపేట ఎస్సై సర్వర్‌ బేగ్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086