ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

35వ డివిజన్‌ కూటమి అభ్యర్థిగా శ్రీమణి జ్యోతి నామినేషన్‌

ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న సూచనలతో ముందుకు… మాజీ ఫ్లోర్‌లీడర్‌ గుండారపు హరిబాబు సమక్షంలో నామినేషన్‌… బరిలో డివిజన్‌ అధ్యక్షుడు కె.శివ సతీమణి…

V10TV న్యూస్ డెస్క్ 18 అక్టోబర్, 2026 4:53 PMకి 2,500 వీక్షణలు
35వ డివిజన్‌ కూటమి అభ్యర్థిగా శ్రీమణి జ్యోతి నామినేషన్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 18: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 35వ డివిజన్‌ కూటమి అభ్యర్థిగా కె.శ్రీమణి జ్యోతి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న సూచనల మేరకు, డివిజన్‌ ప్రజల మద్దతుతో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ ఫ్లోర్‌లీడర్‌ గుండారపు హరిబాబు సమక్షంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. శ్రీమణి జ్యోతి డివిజన్‌ అధ్యక్షుడు కె.శివ సతీమణి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

3 నిమిషాల క్రితం 4,897

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

14 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

14 గంటల క్రితం 2,256

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

15 గంటల క్రితం 4,089