ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బెజవాడ మేయర్‌ బరిలో మరో కొత్త పేరు!

మేయర్‌ పదవికి దేవినేని సతీమణి పేరు తెరపైకి… మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ… పదవి జనరల్‌ కేటగిరీకి కేటాయిస్తే అవకాశం దక్కుతుందనే ప్రచారం…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 5:07 PMకి 2,905 వీక్షణలు
బెజవాడ మేయర్‌ బరిలో మరో కొత్త పేరు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 12: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మేయర్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి దేవినేని కుటుంబం నుంచి మరో పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దేవినేని మహిత పేరును కొందరు రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. మంత్రి నారా లోకేశ్‌కు దేవినేని కుటుంబం సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో మహిత అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మేయర్‌ పదవి జనరల్‌ కేటగిరీకి కేటాయిస్తే ఆమెకు అవకాశం దక్కవచ్చనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేయర్‌ పీఠం కోసం పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, దేవినేని కుటుంబం పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే మేయర్‌ పదవి రిజర్వేషన్‌, కూటమి పార్టీల మధ్య అవగాహన, అభ్యర్థుల ఎంపికపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. దేవినేని మహిత అభ్యర్థిత్వానికి సంబంధించి పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086