ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతులు

ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన ఎకరాకు రూ.250 చొప్పున విరాళాలు సేకరిస్తున్న రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ జోక్యం కోరిన రైతులు

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 2:59 PMకి 1,857 వీక్షణలు
క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమలాపురం, ఆగస్టు 5: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలువురు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడం, సాగు వ్యయం పెరగడంతో వ్యవసాయం కొనసాగించడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్వా చెరువుల కట్టలపై నీరు పారేలా చేయడం కోసం ఎకరాకు రూ.250 చొప్పున రైతుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సుమారు 20 ఎకరాల సాగు నీరు కట్టలపైనుంచి పారుతుండటంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

2028 నాటికి పాలిమర్ నోట్లకు శ్రీకారం..?

22 నిమిషాల క్రితం 525

ప్రభుత్వం దళారీలతో రాజీ పడింది: జగన్

53 నిమిషాల క్రితం 1,258

విధ్వంసం గొడ్డలి పార్టీ బ్రాండ్... అభివృద్ధి కూటమి బ్రాండ్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

1 గంట క్రితం 1,582

జగన్ పర్యటనకు జనసంద్రం.. దేవరపల్లిలో వైసీపీ శ్రేణుల భారీ స్వాగతం

2 గంటల క్రితం 1,267