ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/అంతర్జాతీయ వార్తలు/వార్త
అంతర్జాతీయ వార్తలు

2028 నాటికి పాలిమర్ నోట్లకు శ్రీకారం..?

పేపర్ కరెన్సీ స్థానంలో దశలవారీగా పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ దృష్టి. తొలిదశలో రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే యోచన. పాత నోట్లు వెంటనే రద్దు కాదని.. అధికారిక ప్రకటన వచ్చే వరకు చెల్లుబాటేనని స్పష్టత.

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 3:42 PMకి 525 వీక్షణలు
2028 నాటికి పాలిమర్ నోట్లకు శ్రీకారం..? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

వి10టివి, న్యూఢిల్లీ, ఆగస్టు 5:

దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత సురక్షితంగా, మన్నికగా తీర్చిదిద్దే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పాలిమర్ నోట్ల ప్రవేశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, 2028 నాటికి అన్ని పేపర్ నోట్లు పూర్తిగా రద్దు చేసి పాలిమర్ నోట్లు మాత్రమే చలామణిలో ఉంటాయనే ప్రచారానికి ప్రస్తుతం ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. పాలిమర్ నోట్లపై పరీక్షలు విజయవంతమైతేనే వాటిని దశలవారీగా విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆర్‌బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్లు యథావిధిగా చెల్లుబాటులోనే ఉంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం ఆధారంగానే స్పందించాలని సూచిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడ–అమరావతికి రోప్‌వే.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం

11 నిమిషాల క్రితం 236

ప్రభుత్వం దళారీలతో రాజీ పడింది: జగన్

2 గంటల క్రితం 1,258

క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతులు

2 గంటల క్రితం 1,857

విధ్వంసం గొడ్డలి పార్టీ బ్రాండ్... అభివృద్ధి కూటమి బ్రాండ్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

2 గంటల క్రితం 1,582