వైసీపీ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి నామినేషన్
రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరు… పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్… నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్…

విజయవాడ, అక్టోబర్ 18: విజయవాడ మేయర్ పదవికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

