ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ సన్నిధిలో దర్శకుడు బోయపాటి శ్రీను

కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు... బోయపాటి శ్రీనుకు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ... వేదాశీర్వచనం అందజేసిన పండితులు.. శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసిన అధికారులు...

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 12:09 PMకి 3,659 వీక్షణలు
దుర్గమ్మ సన్నిధిలో దర్శకుడు బోయపాటి శ్రీను — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులకు దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086