ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సామాన్య భక్తుల రద్దీకి వీఐపీ దర్శనాల విరామం

వరుస సెలవులతో కనకదుర్గమ్మ దర్శనానికి భారీ రద్దీ… ఘాట్‌ రోడ్డు మరమ్మతుల కారణంగా ప్రోటోకాల్‌ దర్శనాలకు విరామం… ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 11:56 AMకి 3,546 వీక్షణలు
సామాన్య భక్తుల రద్దీకి వీఐపీ దర్శనాల విరామం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: వరుస సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కనకదుర్గమ్మ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తుల రద్దీతోపాటు ఘాట్‌ రోడ్డులో మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ప్రోటోకాల్‌, వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలకు అనుమతి ఉండదని ఆలయ అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ దర్శనానికి పంపిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో అదనపు సిబ్బందిని నియమించి, తాగునీరు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086