ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఈశ్వరయ్య

విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స… వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తరలింపు… ప్రస్తుతం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 1:37 PMకి 2,581 వీక్షణలు
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఈశ్వరయ్య — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086