ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ లక్ష్మీశ

అన్నపూర్ణాదేవి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ముఖాముఖి... దర్శన ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా... భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌...

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 10:41 AMకి 2,401 వీక్షణలు
భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ లక్ష్మీశ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ భక్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతోంది, క్యూలైన్లలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ఆరా తీశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086