ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి

బాపూజీ చిత్రపటానికి సీఐ బాలమురళీకృష్ణ నివాళి… గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించాలని పిలుపు… వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోలీసు సిబ్బంది…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 2:23 PMకి 3,602 వీక్షణలు
గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 2: గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి గవర్నర్‌పేట సీఐ బి. బాలమురళీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086