ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికలపై జనసేన నేతల చర్చ

వంగవీటి రాధాకృష్ణను కలిసిన జనసేన నాయకులు… సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భేటీ… పాల్గొన్న సెంట్రల్‌ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌…

V10TV న్యూస్ డెస్క్ 16 అక్టోబర్, 2026 3:16 PMకి 2,799 వీక్షణలు
స్థానిక ఎన్నికలపై జనసేన నేతల చర్చ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 16: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ భేటీలో జనసేన పార్టీ సెంట్రల్‌ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త బాడిత శంకర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086