ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పవన్‌ కల్యాణ్‌ ఆయురారోగ్యాల కోసం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం… ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ మెహర్‌ రమేష్‌ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు… మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని అమ్మవారికి మొక్కులు…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 10:43 AMకి 3,692 వీక్షణలు
పవన్‌ కల్యాణ్‌ ఆయురారోగ్యాల కోసం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 8: ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం జనసేన నాయకులు గురువారం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ మెహర్‌ రమేష్‌కుమార్‌తో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ విషయాన్ని జనసేన సెంట్రల్‌ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌ తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086