ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దంపతులు

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి రాక… శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక ప్రార్థనలు… దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 6:13 PMకి 3,590 వీక్షణలు
దుర్గమ్మను దర్శించుకున్న ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దంపతులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు ఆదివారం సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. దర్శనానంతరం వేదపండితులు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086