ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై దసరా సందడికి సర్వం సిద్ధం!

సామాన్య భక్తులకే పెద్దపీట… రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల రద్దు… 18 వేల మంది సామర్థ్యంతో మూడు హోల్డింగ్ కేంద్రాలు… 8,500 మందికి సరిపడా క్యూలైన్లు… ఉచిత రవాణా, నిరంతర అన్నప్రసాదం, పటిష్ఠ భద్రత… ఏర్పాట్లు వెల్లడించిన ఈవో శీనా నాయక్…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 7:38 PMకి 2,857 వీక్షణలు
ఇంద్రకీలాద్రిపై దసరా సందడికి సర్వం సిద్ధం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కొండపై నూతన పూజా మండపంలో ప్రత్యేక ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించనున్నారు. ఆలయ యాగశాలలో ప్రతిరోజూ చండీహోమం జరుగుతుంది. దసరా ఉత్సవాల తొలి రోజైన అక్టోబర్ 11న వేకువజామున అమ్మవారికి విశేష స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు శ్రీ మల్లేశ్వరస్వామి వారి దివ్య నగరోత్సవం నిర్వహించనున్నారు. మూడు షిఫ్టుల్లో 5 వేల మంది సేవలు దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు దేవస్థానం, పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలు, పారిశుద్ధ్య విభాగాలకు చెందిన 5 వేల మందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఈవో శీనా నాయక్ తెలిపారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ నిర్దేశిత మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని, క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086