ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం

స్వాగత ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే బొండా ఉమా సమీక్ష... కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపు... ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 4:03 PMకి 3,548 వీక్షణలు
పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 1
పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 29: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు విజయవాడకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలకాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. బుధవారం నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతోపాటు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన స్వాగత ఏర్పాట్లపై సమీక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు

పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం — అదనపు చిత్రం 2

బొండా ఉమా తెలిపారు. పట్టాల ద్వారా పేదలకు శాశ్వత హక్కుతోపాటు వారి కుటుంబాలకు భద్రత, భరోసా లభిస్తాయన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని పేదల పండుగగా నిర్వహించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడంతోపాటు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొండా ఉమా కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086