ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బెజవాడ–అమరావతికి రోప్‌వే.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం

విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి వెంకటపాలెం బాలాజీ ఆలయం వరకు రోప్‌వే ప్రణాళిక... పీఎన్‌బీఎస్‌, ఇంద్రకీలాద్రి, భవానీ ద్వీపం మీదుగా కృష్ణానదిని దాటే ప్రతిష్ఠాత్మక మార్గం... భక్తులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణం.. పర్యాటక రంగానికి కొత్త ఊపు...

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 4:40 PMకి 236 వీక్షణలు
బెజవాడ–అమరావతికి రోప్‌వే.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 5 (వి10టివి): విజయవాడ నగరం నుంచి అమరావతి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే ప్రతిష్ఠాత్మక రోప్‌వే ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపం మీదుగా కృష్ణానదిని దాటి అమరావతి రాజధానిలోని వెంకటపాలెం టీటీడీ బాలాజీ ఆలయం వరకు రోప్‌వే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు విజయవాడ–అమరావతి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్.. ఎన్డీయే కార్యాలయానికి వెల్లువలా ప్రజలు..

6 నిమిషాల క్రితం 158

ఒక్కో మనిషిపై రూ.2 లక్షల అప్పు..!

26 నిమిషాల క్రితం 252

ఇకపై అత్యవసర సేవలకు ఒకే నంబర్ – 112

40 నిమిషాల క్రితం 59

విద్యార్థులతో మసాజ్.. టీచర్ సస్పెండ్

46 నిమిషాల క్రితం 92