ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బందరు గణపతి లడ్డూ రూ.25 లక్షలు

630 కిలోల మహా లడ్డూను దక్కించుకున్న గుమ్మడి భవానీ శంకర్‌ రూ.63 వేలతో మొదలైన వేలంలో పోటీపడిన 600 మంది భక్తులు రేపు వరసిద్ధి వినాయకస్వామి కల్యాణం అనంతరం మహా నిమజ్జనం

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 6:44 PMకి 2,774 వీక్షణలు
బందరు గణపతి లడ్డూ రూ.25 లక్షలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, సెప్టెంబర్‌ 24, వీ10టీవీ: బందరు సాగరతీర మహా గణపతి లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. స్వామివారి 630 కిలోల భారీ లడ్డూ రూ.25 లక్షల ధర పలికింది. ఎఫ్‌సీఎస్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత గుమ్మడి భవానీ శంకర్‌ అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. రూ.63 వేలతో ప్రారంభమైన వేలంపాటలో ప్రత్యక్షంగా, దృశ్య సమావేశం ద్వారా దాదాపు 600 మంది భక్తులు పాల్గొన్నారు. భారీ ధరకు లడ్డూను దక్కించుకున్న భవానీ శంకర్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు లాంఛనంగా అందజేయనున్నారు. శుక్రవారం నిర్వహించనున్న వరసిద్ధి వినాయకస్వామి కల్యాణంలో భవానీ శంకర్‌ దంపతులు ముఖ్యంగా పాల్గొననున్నారు. కల్యాణం అనంతరం నీటి జల్లుల యంత్రాల సహాయంతో 63 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. అనంతరం భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086