ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

డిసెంబర్ 2 వరకు ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఆంక్షలు... అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి తప్పనిసరి... అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్‌కు ఎస్ఈసీ పునేఠా లేఖ...

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 12:29 PMకి 2,900 వీక్షణలు
డిసెంబర్ 2 వరకు ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతులను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో బదిలీలు లేదా పదోన్నతులు చేపట్టాల్సి వస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తు ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్‌కు సూచించినట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086