ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

బెజవాడలో డ్రగ్స్‌ తనిఖీలు.. ఐదుగురికి పాజిటివ్‌

రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈగల్‌, స్థానిక పోలీసుల సంయుక్త తనిఖీలు… సుమారు 12 మందికి పరీక్షలు.. ఐదుగురికి పాజిటివ్‌ ఫలితాలు… ఒకరిని పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు.. నలుగురికి కౌన్సెలింగ్‌…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 10:19 AMకి 3,640 వీక్షణలు
బెజవాడలో డ్రగ్స్‌ తనిఖీలు.. ఐదుగురికి పాజిటివ్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈగల్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 12 మందికి డ్రగ్స్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. వారిలో ఒకరిని తదుపరి చర్యల కోసం పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా, మిగిలిన నలుగురికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్‌ సీఐ రవీంద్ర సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1972 నంబరుకు తెలియజేయాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086