ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దసరా ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం

దుర్గమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానించిన ఆలయ అధికారులు… ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన దేవదాయశాఖ కమిషనర్‌… గవర్నర్‌ను కలిసిన ఆలయ పాలకమండలి, అర్చక బృందం…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 8:57 AMకి 3,326 వీక్షణలు
దసరా ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేసి, అమ్మవారి దర్శనానికి రావాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్‌, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఉప ప్రధాన అర్చకుడు శంకర శాండిల్య తదితరులు ఉన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086