ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అహ్మద్‌ అలీ మృతి పోలీసు శాఖకు తీరని లోటు

నున్న సీఐ పార్థివదేహానికి ఎమ్మెల్యే యార్లగడ్డ నివాళి కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రగాఢ సానుభూతి నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరం

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 7:24 PMకి 3,262 వీక్షణలు
అహ్మద్‌ అలీ మృతి పోలీసు శాఖకు తీరని లోటు — చిత్రం 1
అహ్మద్‌ అలీ మృతి పోలీసు శాఖకు తీరని లోటు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 27: నున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ అలీ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదకరమని ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆదివారం అహ్మద్‌ అలీ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

అహ్మద్‌ అలీ మృతి పోలీసు శాఖకు తీరని లోటు — అదనపు చిత్రం 2

తెలిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ అహ్మద్‌ అలీ సౌమ్య స్వభావంతో ప్రజలతో మర్యాదగా మెలిగేవారని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన ఆయన ఆకస్మిక మరణం పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. అహ్మద్‌ అలీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086