ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నెల 14న విజయవాడకు రాక… ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి… పటిష్ఠ భద్రతా ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 2:27 PMకి 2,147 వీక్షణలు
ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న నగరానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి విజయవాడ ఉత్సవంలోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086