ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ10, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రభుత్వ సేవల్లో జాప్యం ఉండొద్దు!

వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష… క్షేత్రస్థాయి సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా… ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం…

V10TV న్యూస్ డెస్క్ 10 నవంబర్, 2026 10:28 AMకి 7,453 వీక్షణలు
ప్రభుత్వ సేవల్లో జాప్యం ఉండొద్దు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, నవంబర్ 10: ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. వైద్యారోగ్య, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఇరిగేషన్, మెప్మా, సెర్ప్ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆయా శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరుకు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు తలెత్తకుండా సేవల అందజేతపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. పవన్, అన్నా విడిపోవాలని నిర్ణయం!

42 నిమిషాల క్రితం 8,593

ఓటరు జాబితాలో పేరు లేదా?.. మరో అవకాశం!

2 గంటల క్రితం 6,551

పంచాయతీ ఎన్నికలపై పోలీసుల డేగకన్ను!

2 గంటల క్రితం 6,858

కంపచెట్లలో మృతదేహం.. గుత్తి శివారులో కలకలం!

2 గంటల క్రితం 5,884