ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దసరా ఉత్సవాలకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం

విజయవాడ ఉత్సవ్‌–2.0కు హాజరుకావాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి… ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానం… బెజవాడ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని వీక్షించాలని కోరిన ఎంపీ…

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 2:18 PMకి 3,259 వీక్షణలు
దసరా ఉత్సవాలకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 13: విజయవాడలో వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌–2.0 వేడుకలకు హాజరుకావాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆహ్వానించారు. ఈ మేరకు డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. దసరా ఉత్సవాల విశిష్టతను, విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రత్యేకతలను ఆయనకు వివరించారు.

విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086