ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడలో ఆకట్టుకున్న స్వాతంత్య్ర వేడుకల శకటాలు

16 ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనకు విశేష స్పందన... దుర్గగుడి దేవస్థానం శకటం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఆకర్షణ... విద్యాశాఖ, అగ్నిమాపక, పోలీస్, వీఎంసీ శాఖల శకటాల ప్రదర్శన...

V10TV న్యూస్ డెస్క్ 15 ఆగస్టు, 2026 3:31 PMకి 1,323 వీక్షణలు
విజయవాడలో ఆకట్టుకున్న స్వాతంత్య్ర వేడుకల శకటాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఆగస్టు 15 — V10TV AP: విజయవాడలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న వేడుకల్లో మొత్తం 16 ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.

దుర్గగుడి దేవస్థానం శకటం సంప్రదాయబద్ధంగా ఆకట్టుకోగా, విద్యాశాఖ, అగ్నిమాపక, పోలీస్, విజయవాడ నగరపాలక సంస్థ తదితర శాఖల శకటాలు తమ శాఖల కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా రూపొందించారు.

అలాగే వివిధ బృందాల ప్రదర్శనలు, క్రమశిక్షణతో సాగిన శకటాల పరేడ్ స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమాన్ని తిలకించిన ప్రజలు శకటాల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086