ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పశ్చిమంలో కూటమి ప్రచార హోరు!

ఏడు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన... మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో కలిసి విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బాడిత శంకర్ విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 2:50 PMకి 4,291 వీక్షణలు
పశ్చిమంలో కూటమి ప్రచార హోరు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 33, 34, 35, 37, 38, 39, 40వ డివిజన్లలో కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో కలిసి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్, పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త బాడిత శంకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ విజయవాడ నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ నాయకత్వంలో నగర అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బాడిత శంకర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బుద్ధ వెంకన్న, జనసేన పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు, వివిధ డివిజన్ల కూటమి అభ్యర్థులు, టీడీపీ, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

'అర్నబ్' తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ లక్ష్మీశ

38 నిమిషాల క్రితం 4,898

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ

43 నిమిషాల క్రితం 3,680

'అర్నబ్' తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు!

1 గంట క్రితం 4,556

కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి!

1 గంట క్రితం 4,856