ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

గుణదల బస్టాప్‌ వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతి

డెంటల్‌ కళాశాల బస్టాప్‌ వద్ద ఘటన… మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మృతుడి గుర్తింపు కోసం పోలీసుల ఆరా…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 6:00 PMకి 2,565 వీక్షణలు
గుణదల బస్టాప్‌ వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 10: విజయవాడ గుణదల డెంటల్‌ కళాశాల బస్టాప్‌ వద్ద గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని మాచవరం పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శివరాం ప్రసాద్‌ తెలిపినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మృతికి గల కారణాలేమిటనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపునకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086