ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

నడిరోడ్డుపై అగ్నిగోళంగా మారిన కారు

కొండపల్లి వద్ద తెల్లవారుజామున ఘటన… కంచికచర్ల వైపు వెళ్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు… ప్రాణనష్టం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 12:17 PMకి 3,528 వీక్షణలు
నడిరోడ్డుపై అగ్నిగోళంగా మారిన కారు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఇబ్రహీంపట్నం: ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కంచికచర్ల వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వాహనంలోని వారు వెంటనే బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. కొద్దిసేపటికే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086