ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సీఐ మొహమ్మద్ అలీ మృతి తీరని లోటు

పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ బొండా ఉమా నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొండా సిద్ధార్థ అలీ కుటుంబానికి అల్లాహ్ మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థన

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 5:52 PMకి 5,884 వీక్షణలు
సీఐ మొహమ్మద్ అలీ మృతి తీరని లోటు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 27: నున్న పోలీస్‌స్టేషన్ సీఐ మొహమ్మద్ అలీ ఆకస్మిక మృతిపై ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థతో కలిసి ఆదివారం అలీ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన మొహమ్మద్ అలీ మృతి పోలీసు శాఖతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబానికి అల్లాహ్ ప్రసాదించాలని ప్రార్థించారు. మొహమ్మద్ అలీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086