ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టీడీపీలో చేరిన మైనారిటీ నేత షేక్‌ ఖాజా

పల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిక… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ నేతగా గుర్తింపు… మైనారిటీల్లో పార్టీ బలోపేతానికి దోహదపడనున్న చేరిక…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 2:20 PMకి 3,902 వీక్షణలు
టీడీపీలో చేరిన మైనారిటీ నేత షేక్‌ ఖాజా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 8: విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నేత షేక్‌ ఖాజా గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ నేతగా ప్రజల్లో ఆదరణ, గుర్తింపు ఉన్న ఖాజా చేరికతో స్థానికంగా టీడీపీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో పార్టీ పట్టు పెంచుకునేందుకు ఆయన చేరిక దోహదపడనుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086