ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

క్రెడిట్ లిమిట్ ఆఫర్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే సైబర్ నేరగాళ్లు... కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరిక... అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఏసీపీ సూచన...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 11:01 AMకి 3,699 వీక్షణలు
క్రెడిట్ లిమిట్ ఆఫర్ పేరుతో మోసాలు.. జాగ్రత్త! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. బ్యాంకు అధికారులమంటూ పరిచయం చేసుకునే సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని తెలుసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

క్రెడిట్ లిమిట్ పెంచుతామని, ప్రత్యేక ఆఫర్ వచ్చిందని నమ్మించి అనుమానాస్పద లింకులను పంపి వాటిని క్లిక్ చేయించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ఇలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు.

బ్యాంకు ప్రతినిధులమని ఎవరైనా ఫోన్ చేసినా కార్డు నంబర్, సీవీవీ, పిన్, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని వెల్లడించవద్దన్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ లేదా ఇతర సేవల కోసం సంబంధిత బ్యాంకు అధికారిక యాప్, వెబ్‌సైట్ లేదా బ్యాంకు శాఖను మాత్రమే సంప్రదించాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ రాజీనామా

19 నిమిషాల క్రితం 1

కష్టార్జిత ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది యజమాని ఇష్టం

24 నిమిషాల క్రితం 1

ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట

35 నిమిషాల క్రితం 1

కృష్ణా జిల్లా ఎన్టీయూసీ పగ్గాలు శ్రీకాంత్

48 నిమిషాల క్రితం 1,584