ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వేలాదిమందితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

కెనాల్‌ రోడ్డులో స్వాగత ఏర్పాట్ల పరిశీలన బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 7:29 PMకి 3,674 వీక్షణలు
వేలాదిమందితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 1
వేలాదిమందితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 29: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పర్యటన నేపథ్యంలో ఆయనకు వేలాది మందితో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి ప్రాంతంలో చేపట్టిన స్వాగత, భద్రతా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న పరిశీలించారు. ముఖ్యమంత్రి

వేలాదిమందితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం — అదనపు చిత్రం 2

పర్యటన మార్గంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, పటిష్ఠ బందోబస్తు తదితర అంశాలపై పోలీసు అధికారులకు కమిషనర్‌ సూచనలు చేశారు. ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లపై బుద్ధా వెంకన్న పార్టీ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో విజయవాడ వన్‌టౌన్‌ సీఐ గుణరామ్‌తోపాటు పోలీసు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086