ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం

ఈ నెల 30న జరిగే పట్టాభిషేకానికి అందరూ హాజరు కావాలి... పేదలకు పూర్తిస్థాయి హక్కులతో ఇళ్ల పట్టాల పంపిణీ... చండ్ర రాజేశ్వరరావు నగర్‌ వాసులను స్వయంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 5:49 PMకి 2,588 వీక్షణలు
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం — చిత్రం 1
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 28: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్‌ చండ్ర రాజేశ్వరరావు నగర్‌లో ఆయన పర్యటించారు. ఈ నెల 30న నిర్వహించనున్న పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరుకావాలని స్థానిక నివాసితులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం — అదనపు చిత్రం 2

నుంచే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేయడం వారి జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరై పట్టాలను స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పడమట సతీష్‌చంద్ర, పెనుకొండ శ్రీనివాస్‌, పడాల గంగాధర్‌, దయాల శిరీషా గాంధీ, కోటా లక్ష్మి, కర్రీ రాజేష్‌, పడాల వాసు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086