ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఆనం సమక్షంలో అట్టహాసంగా దీక్షాంత్ పరేడ్

శిక్షణ పూర్తిచేసుకున్న 176 మంది కానిస్టేబుళ్లు ఆకట్టుకున్న క్రమశిక్షణతో కూడిన కవాతు ప్రదర్శన ప్రతిభావంతులకు జ్ఞాపికలు అందించిన మంత్రి ఆనం

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 10:37 AMకి 3,904 వీక్షణలు
ఆనం సమక్షంలో అట్టహాసంగా దీక్షాంత్ పరేడ్ — చిత్రం 1
ఆనం సమక్షంలో అట్టహాసంగా దీక్షాంత్ పరేడ్ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

నెల్లూరు, సెప్టెంబరు 26: వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఎస్‌సీటీపీసీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. ఈ దీక్షాంత్‌ పరేడ్‌కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ అజితా వేజెండ్ల మంత్రి ఆనంకు ఘన స్వాగతం పలికారు. శిక్షణ పూర్తిచేసుకున్న

ఆనం సమక్షంలో అట్టహాసంగా దీక్షాంత్ పరేడ్ — అదనపు చిత్రం 2

176 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతిథుల కరతాళ ధ్వనుల మధ్య పరేడ్‌ ఉత్సాహంగా సాగింది. శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్‌ అజితా వేజెండ్ల, అదనపు ఎస్పీలు దీక్ష, సౌజన్య జ్ఞాపికలు అందించి అభినందించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086