ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అనుమతి లేకుండా ధర్నా చేస్తే చర్యలు

సచివాలయ ఉద్యోగుల సెప్టెంబర్ 27 ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ నగరంలో నిషేధాజ్ఞలు, వరద పరిస్థితులు, నిమజ్జనాల నేపథ్యంలో నిర్ణయం అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని డీసీపీ హెచ్చరిక

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 6:26 PMకి 4,214 వీక్షణలు
అనుమతి లేకుండా ధర్నా చేస్తే చర్యలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ధర్నా, ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. నగరంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉండటం, వరద పరిస్థితులు, వినాయక నిమజ్జనాలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వలేదని డీసీపీ గుణ్ణం రామకృష్ణ శనివారం వెల్లడించారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. పోలీసు నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సచివాలయ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086