ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై ఇక లడ్డూ ఏటీఎం

క్యూలైన్లలోనే యూపీఐ చెల్లింపులతో లడ్డూల కొనుగోలు భక్తులకు మరింత సులభంగా ప్రసాదం అందించేలా ఏర్పాట్లు నూతన యంత్రాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖ కమిషనర్‌

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 3:00 PMకి 3,654 వీక్షణలు
ఇంద్రకీలాద్రిపై ఇక లడ్డూ ఏటీఎం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం ఏటీఎంను దేవాదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ప్రారంభించారు. అర్జునవీధి సెంట్రల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ రూపొందించిన ఈ యంత్రం ద్వారా భక్తులు క్యూలైన్లలో వేచి ఉండకుండానే యూపీఐ చెల్లింపులతో లడ్డూ ప్రసాదాన్ని పొందవచ్చు. భక్తులకు ప్రసాదం పంపిణీలో సమయం ఆదా చేయడంతోపాటు రద్దీని తగ్గించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086