ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

మైలవరం ఏసీపీగా పి.రామచంద్రరావు

సాధారణ బదిలీల్లో భాగంగా పోలీసుశాఖ ఉత్తర్వులు… ఇప్పటివరకు ఇన్‌ఛార్జి ఏసీపీగా విధుల నిర్వహణ… నూతన బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 9:44 AMకి 3,873 వీక్షణలు
మైలవరం ఏసీపీగా పి.రామచంద్రరావు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మైలవరం, అక్టోబర్‌ 2: మైలవరం పోలీసు సబ్‌ డివిజన్‌ సహాయ పోలీసు కమిషనర్‌గా పి.రామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర పోలీసుశాఖ ఉన్నతాధికారులు గురువారం జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. మైలవరం ఏసీపీగా పనిచేసిన వై.ప్రసాదరావు పదోన్నతిపై ఏలూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ ట్రాఫిక్‌ ఏసీపీగా పనిచేస్తున్న పి.రామచంద్రరావు మైలవరం ఇన్‌ఛార్జి ఏసీపీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీల్లో భాగంగా మైలవరం ఏసీపీగా ఆయనను పూర్తిస్థాయిలో నియమిస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086