ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

అక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్‌

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్‌ ఆదేశాలు… హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసం విక్రయించరాదు… నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 4:45 PMకి 5,235 వీక్షణలు
అక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తాడేపల్లిగూడెం, అక్టోబరు 1: గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, మాంసం, చేపల దుకాణాలను పూర్తిగా మూసివేయాలని పురపాలక సంఘం కమిషనర్‌ ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా మాంసాహార విక్రయాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిషేధం అమల్లో ఉంటుందని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086