ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మాదక ద్రవ్యాలపై చైతన్యానికి 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

భీమవరం నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు విజయలక్ష్మి ప్రయాణం.... లక్ష మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యం... 62 ఏళ్ల వయసులో సాహసయాత్రకు సిద్ధమైన విజయలక్ష్మిని సత్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 5:16 PMకి 3,526 వీక్షణలు
మాదక ద్రవ్యాలపై చైతన్యానికి 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అవనిగడ్డ, సెప్టెంబర్‌ 28: మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులను చైతన్యపరిచేందుకు కళారత్న పురస్కార గ్రహీత ఇందుకూరి విజయలక్ష్మి మూడు వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు సిద్ధమయ్యారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఆమె సోమవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్‌ 22న భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు మూడు వేల కిలోమీటర్ల ప్రయాణంలో లక్ష మందికి పైగా విద్యార్థులను కలిసి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 2017లో అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా ఉన్న మండలి బుద్ధప్రసాద్‌ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు ఇచ్చాపురం నుంచి తడ వరకు రెండు వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర నిర్వహించినట్లు గుర్తుచేశారు. సమాజ చైతన్యం కోసం 62 ఏళ్ల వయసులోనూ సాహసోపేతమైన యాత్రకు సిద్ధమైన విజయలక్ష్మిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ అభినందించి సత్కరించారు. ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086