చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి… పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్… అనంతరం సమావేశమైన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
అమరావతి, అక్టోబరు 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పవన్

కల్యాణ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.

