ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

18 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా!

రోడ్డు పక్కకు అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేటు పాఠశాల బస్సు… ప్రమాద సమయంలో బస్సులో 18 మంది విద్యార్థులు… భయాందోళనకు గురైన చిన్నారులు.. కాపాడిన స్థానికులు…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 9:43 AMకి 5,473 వీక్షణలు
18 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 30 : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో శుక్రవారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. పెనుపాక వైపు వెళ్లే రహదారిపై విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా బస్సు బోల్తాపడటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయా, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

టీటీడీ కొత్త చైర్మన్ ఎవరు? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

24 నిమిషాల క్రితం 0

నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర!

1 గంట క్రితం 5,624

ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట నిఘా

14 గంటల క్రితం 6,488

విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు

14 గంటల క్రితం 6,988