ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

హెల్మెట్‌ లేకపోతే.. ప్రాణానికే ముప్పు

ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన… ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన సీఐ కృష్ణ… చలానా విధించడం కాదు.. ప్రాణాలు కాపాడటమే లక్ష్యమని స్పష్టీకరణ…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 9:29 AMకి 3,636 వీక్షణలు
హెల్మెట్‌ లేకపోతే.. ప్రాణానికే ముప్పు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 2: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్‌ సీఐ కె.కృష్ణ సూచించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు హెల్మెట్‌ ప్రాధాన్యం, రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే చలానాలు విధించడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలు, ప్రాణనష్టం సంభవించే ప్రమాదముందని హెచ్చరించారు. చలానాలు విధించడం తమ ప్రధాన ఉద్దేశం కాదని, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యమని సీఐ కృష్ణ స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్‌ ధరించిన తర్వాతే రోడ్డెక్కాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086