ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ సేవలో విజయ్‌ దేవరకొండ, రష్మిక

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం… వెంట ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ… అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష…

V10TV న్యూస్ డెస్క్ 17 అక్టోబర్, 2026 6:47 PMకి 3,895 వీక్షణలు
దుర్గమ్మ సేవలో విజయ్‌ దేవరకొండ, రష్మిక — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 17: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను సినీ ప్రముఖులు విజయ్‌ దేవరకొండ, రష్మిక దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్‌ వద్ద విజయ్‌ దేవరకొండ, రష్మిక మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

4 నిమిషాల క్రితం 4,897

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

14 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

14 గంటల క్రితం 2,256

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

15 గంటల క్రితం 4,089