ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన యూఎఫ్‌బీయూ శనివారం సెలవుపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం నేటి నుంచి యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 10:42 AMకి 3,223 వీక్షణలు
బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

బ్యాంకు ఉద్యోగులు సోమవారం నుంచి మూడు రోజులపాటు చేపట్టాల్సిన సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. శనివారం సెలవు అంశంపై యూఎఫ్‌బీయూ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నాయి. కమిటీ నిర్ణయం అనంతరం సమ్మెపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. సమ్మె వాయిదా పడటంతో నేటి నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086