ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు ‘గ్రీన్‌ఫీల్డ్’ దారి!

తెలంగాణ–ఏపీ మధ్య 298 కి.మీ. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం ప్రణాళిక... ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి–మచిలీపట్నం పోర్టు వరకు అనుసంధానం... 2026 చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం...

V10TV న్యూస్ డెస్క్ 27 ఆగస్టు, 2026 1:26 PMకి 1,393 వీక్షణలు
హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు ‘గ్రీన్‌ఫీల్డ్’ దారి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సుమారు 298 కిలోమీటర్ల పొడవుతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలోని ముచ్చర్ల ఫ్యూచర్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా ఈ మార్గాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన రవాణాతో పాటు రాజధాని ప్రాంతం నుంచి తీరప్రాంత పోర్టుకు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది.

ప్రతిపాదిత ప్రాజెక్టుకు అవసరమైన ప్రక్రియలు పూర్తయితే 2026 చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరకు రవాణాకు కూడా కీలక మార్గంగా మారే అవకాశముంది.

ఇదే మార్గానికి అనుబంధంగా రూపాదరిలో పాటు సెమీ హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సమాచారం పేర్కొంటోంది. ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్, వ్యయం, నిర్మాణ కాలపరిమితిపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

12 గంటల క్రితం 5

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

13 గంటల క్రితం 1,914

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

14 గంటల క్రితం 2,325

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

14 గంటల క్రితం 3,660